Feb 18, 2008

మీరు ఇండియాలో ఏదైనా సిటిలో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా?

అయితే మాజిక్ బ్రిక్స్ అనే ఈ సైటుని దర్శించండి. ఇండియా లో అన్ని ప్రముఖ పట్టణాలలో ఏ ఏరియాలో కావాలనుకుంటే ఆ ఏరియాలో, మీకు ఏ బడ్జట్ లో కావాలంటే ఆ బడ్జట్ లో దొరికే ఇళ్ళ రేట్లు, కొలతలు, ఎవరిని సంప్రదించాలి? వంటి అన్ని వివరాలూ బ్రోకర్ తో పనిలేకుండానే దొరుకుతాయి.

1 comment:

Anonymous said...

మంచి సమాచారం ఇచ్చారు. ఇళు, కట్టుబడి రేట్లు పెరిగిపోయి జనం అల్లాడిపోతున్న సమయంలో ఇలాంటి వివరాలు జనానికి ఎంతో ఉపయోగపడతాయి.